ఎమ్మెల్యే శిరీష నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే శిరీష నేటి పర్యటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం ఉ.9.30 గంటలకు వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో అప్రోచ్ రోడ్ నిర్వాసితులతో సమావేశం నిర్వహిస్తారు. మ.1 గంటలకు గోదావరి పురంలో అయ్యప్ప స్వామి బిక్షలో పాల్గొంటారు. మ.2.30 గంటలకు భోగాపురంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.