మండపేటలో వేడుకగా టిడ్కో గృహప్రవేశాలు

మండపేటలో వేడుకగా టిడ్కో గృహప్రవేశాలు

కోనసీమ: మండపేటలోని గొల్లపుంతలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, MLA వేగుళ్ళ జోగేశ్వర రావు మొదటగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు. గొల్లపుంత, వి.వి కాలనీలలో మొత్తం 6,128 గృహాలను గ్రౌండింగ్ చేయగా, ఇప్పటికే 5,024 గృహాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు.