VIDEO: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

VIDEO: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో కంగ్జీ 13.9, మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట్ 16.1, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్ 16.0 °C గా నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.