మాంసం ధరలు ఎలా ఉన్నాయంటే..!

మాంసం ధరలు ఎలా ఉన్నాయంటే..!

KRNL: జిల్లాలో ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000, స్కిన్లెస్ చికెన్ రూ. 250, విత్ స్కిన్ రూ.230, లైవ్ చికెన్ రూ.195గా ఉన్నాయి. చేపలు కేజీ రూ.180 విక్రయిస్తున్నారు.