ఫరీద్‌పేట్ జానపద కళాకారుడికి 'భారత్ బ్రాండ్' అవార్డు

ఫరీద్‌పేట్ జానపద కళాకారుడికి 'భారత్ బ్రాండ్' అవార్డు

KMR: ఉగాది పర్వదినం పురస్కరించుకొని పల్వంచ(మం) ఫరీద్ పేట్ వాసి జానపద కళాకారుడు దేవాగౌడ్‌‌ను ‘భారత్ బ్రాండ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ జాతీయస్థాయి ఉత్తమ ఉగాది సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం మెయిల్ ద్వారా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు ఆయన HIT TV APPతో తెలిపారు. దేవాగౌడ్‌ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించిన ఆ సంస్థ ఈ అవార్టును ప్రకటించింది.