'అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు'

'అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు'

E.G: రాజమండ్రి పౌరుల భద్రత కోసం సీసీ కెమెరాల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన ట్రాఫిక్, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించేందుకు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.