HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: ఇండక్షన్ స్టవ్‌ల లభ్యత పెంచాలి: CM
✦ YCP హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు: జగన్
✦ కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రకటించిన AP సర్కార్
✦ TG: మహిళలకు నెలకు రూ.2500 ఈ బడ్జెట్‌లో ఇవ్వండి: KTR
✦ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
✦ గ్యాస్ సరఫరాకు E-KYC తప్పనిసరి కాదు: కేంద్రం