కేవీ బంజర సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి

కేవీ బంజర సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి

KMM: రఘునాథపాలెం మండలం కేవీ బంజర సర్పంచ్ ఫలితం వెలువడింది. గురువారం జరిగిన ఎన్నికలో కేవీ బంజర పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన భూక్యా సరిత వైపు ప్రజలు మొగ్గు చూపారు. 32 ఓట్ల మెజారిటీతో ఆమె సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.