పల్లె పోరు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి షాక్
TG: MLA యశస్విని రెడ్డి స్వగ్రామం చెర్లపాలెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చిరెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారు కాంత్ రెడ్డిపై విజయం పొందారు.