పెద్ది దంపతులకు నూతన వస్త్రాలు అందించిన మాజీ ఎమ్మెల్యే

పెద్ది దంపతులకు నూతన వస్త్రాలు అందించిన మాజీ ఎమ్మెల్యే

WGL: నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే నన్నెపినేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు పాల్గొన్నారు.