కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
★ గూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
★ మంగినపూడి బీచ్‌లో భక్తుల సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశాం: మంత్రి రవీంద్ర
★ పిట్టలంకలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. దగ్ధమైన పూరిల్లు
★ ఇబ్రహీంపట్నంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు