భరణం కోసం అబద్ధాలు.. భార్యకు కోర్టు మొట్టికాయలు

భరణం కోసం అబద్ధాలు.. భార్యకు కోర్టు మొట్టికాయలు

భరణం కోసం డ్రామాలు ఆడిన భార్యకు అలహాబాద్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నెలకు రూ.36 వేలు సంపాదిస్తూ.. ఏమీ రాదని, నిరక్షరాస్యురాలినని కోర్టులో అబద్ధాలు చెప్పింది. మాజీ భర్త ఆధారాలు చూపించడంతో ఆమె గుట్టు రట్టయ్యింది. 'నీ ఖర్చులు నువ్వే భరించగలవు.. భర్తకు వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత ఉంది' అని కోర్టు ఆమెను చీవాట్లు పెట్టి, భరణం పిటిషన్‌ను కొట్టేసింది.