అమెరికా దాడుల్లో 201 మంది మృతి
ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు చేస్తోంది. 2 రోజుల్లో 1000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన నౌకలు, జలాంతర్గాములు, మిసైల్ ల్యాండ్ ప్యాడ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ సెంటర్లు, స్టోరేజ్ బంకర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. తమ దాడుల్లో 201 మంది మృతి చెందారని, 750 మంది గాయపడినట్లు చెప్పింది.