IPL: ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్లు వీళ్లే

➢ చాహల్ 219 వికెట్లు(179 ఇన్నింగ్స్)
➢ చావ్లా 192 వికెట్లు(191)
➢ నరైన్ 190 వికెట్లు(186)
➢ అశ్విన్ 187 వికెట్లు(217)
➢ మిశ్రా 174 వికెట్లు(162)
➢ జడేజా 168 వికెట్లు(224)
➢ రషీద్ 157 వికెట్లు(133)
➢ హర్భజన్ 150 వికెట్లు(160)