VIDEO: యువకుడి బైక్ స్టంట్.. మండిపడుతున్న నెటిజన్లు

VIDEO: యువకుడి బైక్ స్టంట్.. మండిపడుతున్న నెటిజన్లు

పల్నాడు: జిల్లాలో యువత రాత్రి సమయాల్లో ప్రమాదకర స్టంట్లతో రెచ్చిపోతున్నారు. నరసరావుపేటలో ఓ యువకుడు రాత్రి  బైక్‌పై ప్రమాదకర స్టంట్ చేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని, ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.