BREAKING: మరోసారి తగ్గిన బంగారం ధరలు

BREAKING: మరోసారి తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 తగ్గి రూ.1,48,970కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,650 తగ్గి రూ.1,36,550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,55,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.