ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ ప్రశాంత వాతావరణంలో గ్రామపంచాయతి ఎన్నికలు జరుపుకోవాలి: ACP తిరుపతి రెడ్డి
★ ఖమ్మంలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి అండర్- 17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలు
★ కూనవరం రోడ్‌లో రూ.1.1 కోట్లు విలువ చేసే 222.96 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు