గ్రామాలకు నిలిచిన రాకపోకలు

గ్రామాలకు నిలిచిన రాకపోకలు

NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట, ఇబ్రహీంపట్నం, పుటే కాదు తాండ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు భారీగా చేరడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెద్ద చింతకుంట, బుడ్డగాని తండాకు ఇతర రహదారులు ఉండడంవల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ప్రత్యాన్మయం లేకపోవడంతో ఆ గ్రామస్తులు బదులు పడుతున్నారు.