శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో రైతులకు ఎరువుల విషయంలోముందస్తు చర్యలు తీసుకోవాలి: మంత్రి అచ్చెన్నాయుడు
➢ నరస్నపేటలో బాలికల వసతి గృహంలో శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
➢ టెక్కలిలో మౌలిక వసతులు కల్పించాలని ఆర్డీవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
➢ పొందూరులో ఎమ్మెల్యే వేధింపులతో కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నాం