అక్రమ తవ్వకాల ముఠా అరెస్ట్

అక్రమ తవ్వకాల ముఠా అరెస్ట్

MHBD: గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలో గురువారం రాత్రి కొండాలమ్మ దేవాలయంలో ఏడుగురు సభ్యులు గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని సమాచారంతో గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఈ ముఠాలోని సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందినవారిగా గ్రామస్తుల గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ముఠాపై కేసు నమోదు చేశారు.