VIDEO: వైభవంగా నంచర్ల మైసమ్మ జాతర

VIDEO: వైభవంగా నంచర్ల మైసమ్మ జాతర

MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్లలో ముక్కోటి మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, హారతులు, అన్నదాన కార్యక్రమాలతో గ్రామస్తులు జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.