ఘన వ్యర్ధాల నిర్వహణలో స్మార్ట్ బిన్..!

ఘన వ్యర్ధాల నిర్వహణలో స్మార్ట్ బిన్..!

HYD లాంటి నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చాలా క్లిష్టమైన అంశం. దీని పై JNTUH హ్యాకాథన్‌లో వచ్చిన ప్రతిపాదన ఎంపికైంది. ఇందులో స్మార్ట్ బిన్ పేరుతో ఒక పరిష్కారాన్ని ప్రతిపాదనలో పొందుపరిచారు. డస్ట్ బిన్ ఖాళీ చేసేందుకు ఒక నెట్వర్క్ రూపొందించడం, నిండిన వెంటనే సంక్షిప్త సమాచారం అందజేస్తుంది. అంతేకాక, ఏ మార్గంలో వెళితే ఇంధనం ఆదా అవుతుందో.. సైతం తెలుపుతుంది.