డిజిటల్ టీమ్‌తో డాక్టర్ గజ్జల భేటీ

డిజిటల్ టీమ్‌తో డాక్టర్ గజ్జల భేటీ

PLD: సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో డిజిటల్ టీమ్ సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్ భార్గవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులకు కీలక సూచనలు చేశారు. పార్టీలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.