పీడీఎస్ బియ్యం పట్టుకున్న దేవరుప్పుల పోలీసులు

పీడీఎస్ బియ్యం పట్టుకున్న దేవరుప్పుల పోలీసులు

JN: దేవరుప్పుల మండల కేంద్రంలోని సింగరాజుపల్లి గ్రామం వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను నేడు పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం వ్యాపారం చేస్తున్న భూక్య రమేష్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు.