చింతరెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
WNP: అమరచింత మండలంలోని చింతరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్వీకరణ కేంద్రంలో రామేశ్వరమ్మకు ఎన్నికల అధికారి సునీల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఉప సర్పంచ్ అనూష వార్డు సభ్యులకు నియామక పత్రాలు అందజేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.