నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వెల్గటూర్‌లో కరెంట్ షాక్‌తో రైతు మృతి
➢ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ వినయ్
➢ చందూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
➢ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చేదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే మదన్ మోహన్