ఆటోనగర్‌లో ఫార్మా.. ఆగని వ్యర్థాల దహనం

ఆటోనగర్‌లో ఫార్మా.. ఆగని వ్యర్థాల దహనం

RR: ఆటోనగర్‌లో డంపింగ్ యార్డును ఎత్తేసినా, అక్కడ వ్యర్థాల పారబోత ఆగడం లేదు. బయోమెడికల్ వ్యర్థాలు, గడువు తీరిన మందులు యథేచ్ఛగా దహనం చేస్తున్నారు. ఫార్మా యూనిట్ల వ్యర్థాలతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఉద్గారాలు చుట్టుపక్కల 5-10 కి.మీ. పరిధిలోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని సీపీసీబీ వెల్లడించింది.