అంగన్వాడి కార్యకర్తలకు మొబైల్స్‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అంగన్వాడి కార్యకర్తలకు మొబైల్స్‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలు మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు 279 మొబైల్స్‌ను పంపిణీ చేశారు.