VIDEO: కరపత్రిక ఆవిష్కరణ

HYD: జులై ఏడో తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించనున్న దండోరా రజతోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రాజేష్ మాదిగ పిలుపునిచ్చారు.