గుంపులుగా చేరడం, లోడ్ స్పీకర్ల వినియోగం నిషేధం

గుంపులుగా చేరడం, లోడ్ స్పీకర్ల వినియోగం నిషేధం

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపు జరిగే గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఫలితాల వెలువడే వరకు 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గుంపులుగా చేరడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆయుధాలతో సంచారం, అనుమతిలేని ర్యాలీలు, లౌడ్ స్పీకర్ల వినియోగం పూర్తిగా నిషేధం అన్నారు.