మల్యాల పోచమ్మ తల్లికి బోనాలు

మల్యాల పోచమ్మ తల్లికి బోనాలు

JGL: మల్యాలలోని శ్రీరేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో కులస్తులు బోనాలు జరిపారు. డప్పు చప్పులతో డ్యాన్సులు చేస్తూ, అమ్మవారి ఉత్సాహ విగ్రహాన్ని పురవీధుల గుండా తిప్పుతూ భక్తి శ్రద్ధలతో పోచమ్మ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించారు. పిల్లపాపల్ని చల్లంగా చూడాలని ఆ తల్లిని వేడుకున్నారు.