VIDEO: ఎన్నికల నేపథ్యంలో పెరిగిన ఆదాయం

VIDEO: ఎన్నికల నేపథ్యంలో పెరిగిన ఆదాయం

SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల జోరుతో బెజ్జంకి మండలంలో అభ్యర్థులు ఇంటి పన్నులు భారీగా చెల్లిస్తున్నారు. సర్పంచి, వార్డు సభ్యడి పదవులకు పోటీకి సిద్ధమవుతున్న పలువురు తమ పేర్లపై ఉన్న పన్ను బకాయిలను క్లియర్ చేశారు. వారితోపాటు తమను బలపరిచే అనుచరులు కూడా పన్నులు చెల్లించడంతో గ్రామపంచాయతీలకు ఒకేసారి గణనీయమైన ఆదాయం చేరి ఖజానా కాసుల పంటగా మారింది.