చిన్న నీటి వనరుల గణనపై ఎన్యుమేరేటర్లకు శిక్షణ

చిన్న నీటి వనరుల గణనపై ఎన్యుమేరేటర్లకు శిక్షణ

BHNG: 7వ చిన్న నీటి వనరుల గణనపై నిన్న భువనగిరి తాహసీల్దార్ కార్యాలయంలో ఎన్యుమేరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీవో వెంకటరమణ హాజరై మాట్లాడారు. కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి చిన్న తరహా నీటి వనరుల గణన 2000 హెక్టార్లలోపు ఆయకట్టు గల వనరుల గణన చేయడం జరుగుతుందన్నారు.