డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఏడుగురికి  జైలు శిక్ష

PDPL: రామగుండంలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఏడుగురికి గోదావరిఖని కోర్టు జైలు శిక్ష విధించింది. సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టుబడిన వీరిలో ఆరుగురికి రూ.12 వేల జరిమానా, రెండోసారి దొరికిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష ఖరారైంది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.