VIDEO: నీటిని విడుదల చేయాలని రైతుల రాస్తారోకో

VIDEO: నీటిని విడుదల చేయాలని రైతుల రాస్తారోకో

SRPT: ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా వ్యవసాయ సాగు చేస్తున్న తమకు పొట్ట దశకు వచ్చి వరి చేను మొత్తం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.