మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్సీ

మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్సీ

TPT: పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు నారా లోకేష్‌ను బుధవారం రేణిగుంట విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛంతో మంత్రికి స్వాగతం పలికారు.