పలు అభివృద్ధి పనులకుశ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకుశ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రంగాపురం, ఇల్లపల్లి, బిక్కవోలు, ఆర్ఎస్ పేట, ఊలపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించడంతోపాటు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.