చెరువుల పరిశీలనలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నిండిన లక్కారం, చౌటుప్పల్ చెరువులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముందు పెట్టి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. నేను రాజకీయ నిర్ణయం తీసుకుంటే, నేనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు.