రేపు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ

రేపు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ

TG: అసెంబ్లీలో రేపు బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లుతో పాటు బెవరేజెస్ వార్షిక నివేదికను ప్రభుత్వం పెట్టనుంది. పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్స్‌తో పాటు పే స్ట్రక్చర్ సవరణ బిల్లుపై చర్చించనున్నారు. కాగా రంజాన్ పండుగ సందర్భంగా అసెంబ్లీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.