సింగరేణిలో కార్మిక దర్బార్ నిర్వహించాలి: రియాజ్ అహ్మద్

సింగరేణిలో కార్మిక దర్బార్ నిర్వహించాలి: రియాజ్ అహ్మద్

MNCL: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పదవీ కాలం మూడు నెలలు మాత్రమే ఉన్నందున కార్మికుల సమస్యలపై సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ కార్మిక దర్బార్ నిర్వహించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులతో పాటు అన్ని సంఘాలతో ప్రత్యక్షంగా చర్చలు జరపాలని కోరారు.