ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు
✦ భీమవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ నాగరాణి
✦ ఆకివీడులో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు
✦ ఉండి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే RRR