మామయ్య మూవీ అంటే బాక్సులు బద్దలే: లోకేష్

మామయ్య మూవీ అంటే బాక్సులు బద్దలే: లోకేష్

బాలకృష్ణ 'అఖండ 2' సినిమా విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ విషెస్ తెలిపారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో మరో ఘన విజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినందలు అని లోకేష్ పేర్కొన్నారు. 'అఖండ 2'లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. బాలకృష్ణ మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.