జిల్లా బెస్ట్ అంగన్వాడీ వర్కర్‌గా పోలమ్మ

జిల్లా బెస్ట్ అంగన్వాడీ వర్కర్‌గా పోలమ్మ

ప్రకాశం: జిల్లా బెస్ట్ అంగన్వాడీ వర్కర్‌గా పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్‌గా పని చేస్తున్న గుత్తి.పోలమ్మ ఎంపికైన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులోని పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.