జూరాల ప్రాజెక్ట్ కిందనే సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: డీకే అరుణ

జూరాల ప్రాజెక్ట్ కిందనే సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: డీకే అరుణ

MBNR: ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. ఎంపీ డీకే అరుణ హాజరై జూరాల ప్రాజెక్టు భద్రతా అంశాలను లేవనెత్తారు. ప్రాజెక్టు రక్షణ కోసం ప్రత్యేకంగా బ్రిడ్జిని నిర్మించడంతో పాటు, ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా R&B విభాగం ద్వారా అదనపు బ్రిడ్జిని సైతం నిర్మించుకునే వెసులుబాటును పరిశీలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.