గిరిజన పాఠశాలలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ.!

గిరిజన పాఠశాలలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ.!

ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో గుణాత్మక విద్య అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలం గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తామని ఆయన పేర్కొన్నారు.