సింగరేణి వ్యాప్తంగా తగ్గిన 11 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి

సింగరేణి వ్యాప్తంగా తగ్గిన 11 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి

PDPL: సింగరేణి వ్యాప్తంగా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ఆశించిన దానికంటే 11 మిలియన్ టన్నులు తగ్గింది. దీంతో దీని ప్రభావం సంస్థ లాభాలపై పడే అవకాశం ఉంది. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో నుంచి సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. దీనికి తోడు ఉత్పత్తి, రవాణా సాధారణంగానే ఉన్నాయి.