జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

WGL: జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రామ్ చందర్‌కు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల వర్ధన్నపేట పట్టణంలో ఈనెల 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా దళిత సామాజిక వర్గానికి చెందిన తనను అవమానించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.