VIDEO: గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

NZB: ఇటీవల దారుణ హత్యకు గురైన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి పరామర్శించారు. ఇందల్వాయి మండలం లింగాపూర్‌లోని గోపి నివాసానికి వెళ్లి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దోషులు ఎవరైనా శిక్ష పడేలా చూస్తామని వారికి భరోసా కల్పించారు.