VIDEO: చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
MHBD: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. MHBD జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీతక్క పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. SP సుధీర్ రాంనాద్ కేకన్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, తదితరులున్నారు.