గ్రీవెన్స్ చేపట్టిన భూపేష్ సుబ్బరామి రెడ్డి

KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో భూపేష్ సుబ్బరామిరెడ్డి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.